ఇందు మూలముగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలు

Aug 20, 2024 - 18:16
Aug 20, 2024 - 18:16
 0  1
ఇందు మూలముగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలు

ఈ చట్టం పై అవగాహన కలిగిన ఎవరైనను, తెలంగాణా రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం 2024 పై సూచనలు, సలహాలు, చర్చించుటకు తేది: 24.08.2024, శనివారం నాడు సాయంత్రం 3.00 గంటలకు IDOC, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయము నందు చర్చించబడును. కావున నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం- 2024 పై మీ సలహాలు, సూచనలు చర్చించుటకు ఆహ్వానించనైనది.

ఇట్టి సమావేశము నందు నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం నందలి అంశాలు తప్ప ఇతర అంశాలను చర్చించకూడదు. ఏమైన ఇతర సమస్యలు ఉన్నట్లయితే ప్రజావాణి నందు దరఖాస్తును సమర్పించగలరని  లో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333