ఆపదలో ఆదుకునేదే అంబులెన్స్

Sep 15, 2024 - 21:45
Sep 15, 2024 - 22:41
 0  357
ఆపదలో ఆదుకునేదే అంబులెన్స్

తిరుమలగిరి 16 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీలో సాయి అంబులెన్స్ ని    ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాట్లాడుతూ . ఏ సమయాన ఏ ఆపతి వచ్చినా సమయానికి ఆసుపత్రికి తరలించే వాహనమై అంబులెన్స్ వర్షాలు వచ్చినా పిడుగులు పడిన ఏ కాలంలోనైనా ప్రాణాలు నిలబెట్టేది ఆంబులెన్స్ వాహనం అన్నారు  ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు పేరాల వీరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జిమ్మిలాల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుంకరీ జనార్ధన్ , శాగంటి రాములు సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బాకీ సజన్ కుమార్ వార్డ్ కౌన్సిలర్ బత్తుల శ్రీను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పేరాల నరేష్ బండ్లపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల.రాకేష్ తిరుమలగిరి మండల యూత్ కాంగ్రెస్ అభ్యర్థి కందుకూరి విష్ణు కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్. స్వాతి హాస్పిటల్ డైరెక్టర్ శ్యామా సైదీ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు... 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034