ఆ మహిళ నేతలకు ... అవమానం
అనంతపురం జిల్లా:
▪️అధినేత మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మహిళలు అన్నిట ముందుండాలని రాష్ట్ర వ్యాప్తంగా సముచిత స్థానం కల్పిస్తే.
▪️అదే కూటమి ప్రభుత్వంలో మహిళలకు ప్రోటోకాల్ ఇవ్వకుండా స్టేజ్ దిగిపోండి అని అవమానపరిచిన రాయలసీమ ఓ జిల్లా అధ్యక్షుడు.
▪️బాధ్యతగా అందరిని కలుపుకొని పోవాల్సిన అధ్యక్షుని వ్యవహారం పైన కూటమి నాయకులు అసహనం.
▪️ఇద్దరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మహిళా చైర్మన్స్ కు భంగపాటు.
▪️అధినేత మాటకు జిల్లా వారికి లెక్కలేదా ... ఈ జిల్లా టీడీపీకి కంచుకోట ... టీడీపీ లో ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు గా వున్న జిల్లా... వారిలో ఒక మహిళ మంత్రి.. ఉమ్మడి జిల్లాలోని 14మంది ఎమ్మెల్యేలలో 4గురు మహిళలు.
▪️అతి తక్కువ కాలంలో మార్కెట్ యార్డ్ లో చేపట్టిన కార్యక్రమలకు గాను సీఎం చంద్రబాబు , నారా లోకేష్ ప్రశంసలు అందుకున్న మహిళా నేతకు జరగడం గమనార్హం.