అదుపు తప్పి మద్యం వాహనం బోల్తా..

Mar 15, 2024 - 18:57
 0  5
అదుపు తప్పి మద్యం వాహనం బోల్తా..

జగిత్యాల - రాజారాం గ్రామ శివారులో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపు తప్పి బోల్తా కొట్టడంతో వ్యానులో ఉన్న బీరు సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333