CPHC Training ప్రారంభించిన డిఎంహెచ్వో డాక్టర్ శశికళ

May 9, 2024 - 21:14
 0  17
CPHC Training ప్రారంభించిన డిఎంహెచ్వో డాక్టర్ శశికళ
CPHC Training ప్రారంభించిన డిఎంహెచ్వో డాక్టర్ శశికళ

జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా పాత డిఎంహెచ్ఓ ఆఫీస్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ  డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప .  సిపిహెచ్సి ట్రైనింగ్ 12 ఎక్స్టెండెడ్ సర్వీసెస్ మరియు ,ODK Tool Kit ట్రైనింగ్ గురించి ప్రాథమిక మెడికల్ ఆఫీసర్లకు మరియు MLHP డాక్టర్స్ కు జిల్లా నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ డాక్టర్ ప్రదీప్ కుమార్ డాక్టర్ శాంతిశ్రీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు  జిల్లా కు వచ్చిన డాక్టర్లందరూ  ప్రోగ్రాముల గురించి వివరంగా తెలిపి వివిధ ప్రోగ్రాంల యందు  అవగాహన కలిగించాలని తెలిపారు...

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ స్రవంతి , డాక్టర్ జి రాజు  డిపిఓ మాధవి మరియు డిడియం రామాంజనేయులు, డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి, డివిఎల్ఎం నరేంద్రబాబు, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్సూద్... వివిధ ప్రాథమిక మెడికల్ ఆఫీసర్లు MLHP డాక్టర్లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333