ఘనంగా సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు
తిరుమలగిరి 06 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీలో స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుమలగిరి చౌరస్తాలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమలగిరి మండల నాయకులు మాట్లాడుతూ సర్వోత్తమ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయంగా తన తండ్రిని మించిన సేవ రాజకీయ వ్యక్తగా ఎదగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.