రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి
తిరుమలగిరి 22 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- పట్టాదారు పాసపుస్తకం ఉండి ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని రైతులు వెంటనే మీ సేవ వద్ద లేదా స్థానిక వ్యవసాయ శాఖలో ఏ ఈ ఓ ల వద్ద ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాల్సిందిగా ఏఈఓ నాగేశ్వరరావు అన్నారు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని రైతులతో మాట్లాడుతూ రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొ కపోతే ప్రభుత్వం అందించే పథకాలు అందవు అట్లానే యూరియా మరియు ఎరువుల విత్తనాలు ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే ఇస్తారు.
వడ్ల కొనుగోలు చెయ్యాలన్న తప్పని సరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు