2.50 లక్షలు పట్టి పట్టివేత

Mar 29, 2024 - 18:27
Mar 30, 2024 - 20:19
 0  11
2.50 లక్షలు పట్టి పట్టివేత

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- 2.50లక్షల పట్టివేత ఆత్మకూర్ ఎస్... ఎంపీ ఎన్నికల కోడ్ లో భాగoగా శుక్రవారం పోలీసు లు వాహనాలు తనిఖీ లు చేస్తుండగా ఆత్మకూరు నెమ్మికల్ గ్రామం ల మధ్యలో గల రోడ్డు పై ట్రాలీ ఆటోను తనిఖీ చేశారు.మర్రిపెడ బంగ్లా కు చెందిన బోయిని మల్లేష్ అనే వ్యక్తి వద్ద నుండి 2.50లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నట్లు పోలీస్ లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న నగదు ను జిల్లా గ్రీవెన్స్ కమిటీ కి అప్పగించినట్లు ఎస్ ఐ సైదులు తెలిపారు.