10 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 9, 2024 - 16:04
 0  9
10 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

జోగులాంబ గద్వాల 9 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మరియు ఎరవల్లి మండలంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని , డిమాండ్ చేస్తూ తేదీ.10.12.2024 మంగళవారం రోజు నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నామని అట్టి సమాచారమును ఇటిక్యాల మండల  మండల విద్యాశాఖ అధికారి *C. వెంకటేశ్వర్లు కి  మరియు ఎర్రవల్లి మండల  మండల విద్యాశాఖ అధికారి J. అమీర్ పాష . కి సమ్మె పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో,
KGBV SO  ఆసియా బేగం మరియు సిఆర్టి రత్నమాల ,
మండల అధ్యక్షులు హనుమంతు ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ,
రెండు మండలాల ఎస్ఎస్సి సిబ్బంది తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333