హలో పద్మశాలి చలో హైదరాబాద్

Mar 9, 2025 - 23:01
Mar 9, 2025 - 23:01
 0  7
హలో పద్మశాలి చలో హైదరాబాద్

అడ్డగూడూరు 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం నుండి17వ అఖిలభారత 8వ తెలంగాణ ప్రాంత అడ్డగూడూరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కాటబత్తిని గంగేష్ ఆధ్వర్యంలో సీఎం కార్యక్రమానికి బహిరంగ సభలో పాల్గొనుటకు వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున సభకు హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో సత్యం,వంగరి భాస్కర్, సురేందర్,శీను,శోభన్,సాగర్,రవి తదితరులు పాల్గొనడం జరిగింది.