సూర్యాపేటలో హత సాక్షి పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థ ప్రార్ధన సమావేశం
అల్లం ప్రభాకర్ రెడ్డి
టి. పి. సి. సి రాష్ట్ర అధికార ప్రతినిధి
బిషప్ దుర్గం ప్రభాకర్
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు
రెవ. డా. జాన్ బెన్నీ లింగం
ఏ. ఐ. సి. సి జాతీయ నాయకులు
గురువారం 01 మే : సూర్యాపేట పట్టణ కేంద్రం శాంతినగర్ నందు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో హత సాక్షి పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్ద ప్రత్యేక ప్రార్ధన సమావేశం ఘనగా నిర్వహించి వెయ్యి మంది కి అన్నా దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్య ప్రసంగికులు బిషప్ జాషువా మండపల్లి హైదరాబాద్,అల్లం ప్రభాకర్ రెడ్డి టి. పి. సి. సి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏ. ఐ. సి. సి జాతీయ అధ్యక్షులు రెవ. జాన్ బెన్నీ లింగం, సి. సి. టి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోకల అశోక్,యు. ఐసీ. జె ఏ సి జాతీయ అధ్యక్షులు బెజవాడ రవికుమార్ లు పాల్గొని ప్రశాంగించారు,వారు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటని సంతాపం తెలుపుతూ మంచి వక్తను సమాజం కోల్పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కె. వి. పి. యస్ జిల్లా అధ్యక్షులు కోట గోపి, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ గడ్డం డేవిడ్ రాజు, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు రెవ. గాబ్రియేల్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, కోదాడ అధ్యక్షులు రెవ. డా. వి. యెషయా, తుంగతుర్తి అధ్యక్షులు రెవ. బాకీ పరంజ్యోతి, హుజూర్నగర్ చైర్మన్ రెవ. తలకప్పల సుధాకర్,పాస్టర్ ఉటుకూరి రాజు, రెవ. బాబు రావు, రెవ. ధరవత్ లాకునాయక్, బ్రదర్ బొజ్జ ప్రశాంత్,రెవ. ఎర్పుల క్రిస్టోఫర్, సుందర్ రావు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు