సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ నిధి నుండి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మందులు సామెల్ సహకారంతో కాంగ్రెస్ నాయకులు కుంభం సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మామిడాల మాజీ ఎంపీటీసీ దుప్పెల్లి అబ్బాస్ అత్తగారు కొంగరి రాములమ్మ కు సీ ఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 27000 అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వెలిశాల మాజీ వార్డ్ మెంబర్ మురిగాదుల వెంకన్న (రవ్వ లడ్డు) తదితరులు పాల్గొన్నారు