*సర్పంచ్కు బోదే బోయిన భరత్ కుమార్ సన్మానం*

Oct 22, 2026 - 05:14
 0  2
*సర్పంచ్కు బోదే బోయిన భరత్ కుమార్ సన్మానం*

*సర్పంచ్కు బోదే బోయిన భరత్ కుమార్ సన్మానం*

 వాజేడు తెలంగాణ వార్త :-

 ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ బోదెబోయిన భరత్ కుమార్ గ్రామ పంచాయతీ మహిళలు మంగళవారం శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సర్పంచ్గా ఎన్నికైన తరువాత తొలి దసరా పండుగను నిర్వహించుకోవడంతో పాటు గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సందర్భంగా సన్మానం చేసినట్లు మహిళలు తెలిపారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్