సరోజనమ్మ మృతి కి జగదీశ్ రెడ్డి సంతాపం

Jan 5, 2025 - 18:59
Jan 5, 2025 - 23:51
 0  4
సరోజనమ్మ మృతి కి జగదీశ్ రెడ్డి సంతాపం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సరోజనమ్మ మృతి కి జగదీశ్ రెడ్డి సంతాపం ఆత్మకూరు ఎస్... ఆత్మకూరు ఎస్ సింగల్ విండో చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి కొణతం సరోజన్నమ్మ 90 అనారోగ్యం తో మృతి చెందగా ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి సరోజనమ్మ మృతదేహానికి పూలమాలవేసినివాళులు అర్పించారు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డిలను పరామర్శించారు. వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్, గోపగాని వెంకట నారాయణ, వై వెంకటేశ్వర్లు, తూడి నరసింహ రావు, మర్ల చంద్రారెడ్డి, కృష్ణారెడ్డి,బోల్లె జానయ్య వెంకటరెడ్డి, అనిల్ రెడ్డి, బత్తుల ప్రసాద్,మధుసూదన్ రెడ్డి,బ్రహ్మo, తదితరులు పాల్గొన్నారు.