షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం
తిరుమలగిరి 17 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని జంగాల కాలనీలో కళ్లెం యాదగిరి నివాసంలో దురదృష్టవశాత్తూ షార్ట్ సర్క్యూట్ సంభవించి, పూరి గుడిసె, ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు... ఈ ప్రమాద వార్త తెలుసుకున్న 15వ వార్డు కౌన్సిలర్ త్రిశూల్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి తక్షణమే ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది....