శ్రీ సాయి మందిరానికి రెండు లక్షల విరాళం 

Jun 1, 2024 - 04:35
 0  30
శ్రీ సాయి మందిరానికి రెండు లక్షల విరాళం 

 జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందినది.
 
భద్రాచలం వాస్తవ్యులు పద్మ క్లాత్ స్టోర్స్  గొండేల రత్నకుమారి గారు w/o లేటు గోండెల వెంకటేశ్వరరావు గారు పేరు మీదుగా వారి మనుమడు,  కోడలు  కలిసి

శ్రీ సాయిబాబా వారికి చేయించనున్న స్వర్ణ సింహాసనమునకు (బంగారు పూతతో ) రెండు లక్షల విరాళమును ఆలయ అధ్యక్షులు, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి కుంచాల రమేష్ లకు అందజేశారు. అనంతరం దాతలను శాలువాతో సత్కరించి బాబా వారి మేమెంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు మందరపు  నాగరాజు మరియు  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333