జూనియర్ కళాశాల కు స్థలం పరిశీలన చేసిన  తుంగతుర్తి శాసనసభ్యులు 

Sep 30, 2024 - 17:19
 0  2
 జూనియర్ కళాశాల కు స్థలం పరిశీలన చేసిన  తుంగతుర్తి శాసనసభ్యులు 

తుంగతుర్తి నియోజకవర్గం
ఈరోజు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో  కాసర్ల పాడు గ్రామంలో   సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ,  జూనియర్ కళాశాల కు స్థలం పరిశీలన చేసిన 
తుంగతుర్తి శాసనసభ్యులు 
 గౌరవ శ్రీ మందుల సామెల్ గారు
ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అధికారులు ,మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333