శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్

Sep 17, 2025 - 19:31
 0  21
శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్

 జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో నందు  శ్రీ విరాట్  విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు,,జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసులు రావు, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ,, స్థానిక సంస్థల కలెక్టర్ నర్సింగ్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ   ప్రజాప్రతినిధులు అధికారులు, విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333