శివ స్వాములకు తాగునీటి సౌకర్యం
జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. చాగాపురం గ్రామం బస్టాండ్ ఆవరణ నందు రషీద్ పంచర్ షాప్ వారి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో శ్రీశైలం శివ స్వాములకుపాదయాత్ర భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పించిన రషీద్ పంచర్ షాప్ వారికి శివ స్వాములు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.