వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్వో
జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లాలో వ్యాధి నిరోధక టీకల కార్యక్రమాన్ని సందర్శించిన డాక్టర్ జె సంద్యా కిరణ్మయి..
....వ్యాధి నిరోధక టీకాల రికార్డుల పరిశీలన
•• పాల్గొన్న MCH సెంటర్ వైద్య సిబ్బంది
•...ఎంసీఏ సెంటర్ నందు ఈరోజు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సందర్శించారు... ఈరోజు వ్యాక్సిన్ చేయించుకునే వారి డ్యూలిస్ట్ని ఆశా కార్యకర్తల వారీగా పరిశీలించారు.. వ్యాధి నిరోధక టీకా వేయగానే పిల్లల తల్లిదండ్రులకు నాలుగు కి మెసేజ్లు తెలపాలని... జ్వరం రాకుండగా సిరప్ మందులను ఇవ్వాలని సూచించారు... మందుల స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని తెలిపారు.. మరియు సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని , ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేపించాలని సందర్భంగా సూచించారు...
•• ఇట్టి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ సుబ్బలక్ష్మి, ఏఎన్ఎంలు , గ్రేస్,లక్ష్మి, వివిధ వార్డుల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు...