వృధాగా పోతున్న నీరు పట్టించుకోని అధికారులు

తిరుమలగిరి 27 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మెయిన్ రోడ్డుపై సుమారు ఒక రెండు మూడు నెలల నుండి నీళ్లు వృధా పోతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఒకపక్క ఎండల తీవ్రత పెరిగి నీళ్లకు ఇబ్బంది పడుతూ రెండు రోజులకు రెండు రోజులకొకసారి నల్ల నీళ్లు వదులుతూ నారు మున్సిపల్ కేంద్రంలో అనేక చోట్ల పైపులు పగిలి మురికి నీరు మిషన్ భగీరథ నీళ్లు కలసి ప్రవళిస్తుంటే ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది ప్లానింగ్ లేకుండా పైపులైన్ వేయడం వల్ల పైపులు పగిలిపోతున్నాయి సంబంధిత అధికారులు మిషన్ భగీరథ పైపులను ప్లానింగ్ ప్రకారం గా చేసినట్లయితే నీరు వృధా కాదు తక్షణమే అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కడం లింగయ్య మున్సిపల్ అధికారులను కోరారు