వివాహ మహోత్సవానికి హాజరైన
సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం లో రిటైర్డ్ వార్డెన్ చింతం నర్సయ్య కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి,సేవదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, కాంగ్రెస్ నాయకులు పడిదల రవి కుమార్, నాగు నాయక్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.