విద్యుత్ షాక్ తో గేదె మృతి

Jun 6, 2024 - 19:41
Jun 6, 2024 - 20:04
 0  6
విద్యుత్ షాక్ తో గేదె మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- మండల పరిధిలోని విద్యుత్ షాక్ తో గేదె మృతి వాంకుడోత్ భీమ్లా వ్యవసాయ మోటార్ వద్ద కరెంటు షాక్ తో గేదె మృతి చెందింది రోజు లాగానే తన వ్యవసాయ పొలం వద్ద గడ్డి తినేందుకు వదిలేశాడు. రోజులాగానే మేసుకుంటూ వెళ్ళింది అక్కడ ఉన్న గడ్డిలో ప్రమాదవశాత్తు కరెంటు తీగ నోటికి తగిలి అక్కడక్కడ మృతి చెందింది భీమ్లా సమాచారం ప్రకారం అ గేదే విలువ సుమారు 60 నుంచి 70 వెయ్యిలు ఉంటుందన్నాడు