విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులవే. డి ఐ ఈ ఓ భాను నాయక్.

Jun 11, 2025 - 21:06
Jun 12, 2025 - 19:15
 0  4
విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులవే. డి ఐ ఈ ఓ భాను నాయక్.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులవే. డి ఐ ఈ ఓ భాను నాయక్. ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులు డిఐఈఓ భాను నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఆయన ఆకస్మికంగా సందర్శిం చారు. ఈ సందర్భంగా నూతన అడ్మిషన్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలోని నాణ్యమైన విద్యార్థుతోందని తల్లిదండ్రులు కార్పొరేట్ మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని అన్నారు. ఎందరో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ గోనెగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు దశరథ అశోక్ లక్ష్మయ్య నాగార్జున తదితరులు ఉన్నారు.