వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి మరియు ఆల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో దేవాలయంలో పల్లెలు రైతులకు పనిముట్లు

ఖమ్మం జిల్లా గవర్నర్ మరియు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్

Jun 24, 2025 - 17:42
Jun 24, 2025 - 19:01
 0  19
వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి మరియు ఆల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో దేవాలయంలో పల్లెలు రైతులకు పనిముట్లు

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి, కపుల్స్ నేలకొండపల్లి, వనిత భక్త రామదాసు నేలకొండపల్లి, 20 20 నేలకొండపల్లి, 20 23 నెలకొండపల్లి, కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం ఆల్ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమం సందర్భంగా కొత్త లక్ష్మీకాంతమ్మ వీర రాఘవులు గారి జ్ఞాపకార్థం రెండు బల్లాలు , కొత్తూరు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వారి కుటుంబ సభ్యులు అందజేశారు భక్తుల సౌకర్యార్థం స్థానిక నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కొత్త యోగానంద రావు రూపవతి గార్ల పేరు మీద రెండు బల్లాలు , కొత్త సుశీల జనార్దన్ రావు గారి పేర్ల మీద వారి కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయ చైర్మన్ కనమర్లపూడి రమేష్ పూజారి మధుసూదనచార్యుల గారి ఆధ్వర్యంలో అందజేశారు మరియు రైతులకు పనిముట్లు షుగర్ టెస్టులు ఆర్మీలో పనిచేసే రిటైర్ అయిన వార్లను గుర్తించి వారికి సాంప్రదాయ పద్ధతిలో బట్టలు పెట్టి శిరు సన్మానం వర్షాకాలం చెప్పులు కొట్టుకునే వాళ్ళకి గొడుగు వాళ్లకి పనిచేసుకునే కిట్టు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దొంతు పాండురంగయ్య , సూరిశెట్టి నరసింహమూర్తి, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ ధారా నరసింహారావు ,దారా మల్లికార్జునరావురీజియన్ చైర్మన్స్ కొత్త రమేష్, తే ల్లాకుల అశోక్ జూన్ చైర్మన్ స్ దోసపాటి ఉషారాణి, అత్తులూరి నాగలక్ష్మి, గిరిజారాణి, అధ్యక్షులు, నాగు బండి శ్రీనివాసరావు, మేళ్లచెరువు సర్వేశ్వరరావు, బో నగిరి రామసేసయ్య, కొత్త శారదా దేవి, కొత్త కిరణ్, కొత్త నవ్య, డిస్టిక్ ఆఫీసర్స్, దోసపాటి చంద్రశేఖర్, తెల్లాకుల జయశ్రీ, కొత్త కరుణ, షరాబు పవన్, కురువెల్ల స్వాతి , బోనగిరి యుగంధర్ , క్లబ్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు నేలకొండపల్లి మండలంలో ఇంత చక్కటి సేవా కార్యక్రమాలు చేసిన లీడర్స్ను ఆఫీసర్స్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరావు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేగురి హనుమంతరావు అభినందనలు తెలియజేశారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State