లింగారెడ్డి సార్ భౌతిక గాయానికి జగదీశ్ రెడ్డి నివాలి

Feb 17, 2025 - 20:52
 0  20
లింగారెడ్డి సార్ భౌతిక గాయానికి జగదీశ్ రెడ్డి నివాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ లింగారెడ్డి సార్ భౌతిక గాయానికి జగదీశ్ రెడ్డి నివాలి ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలో నీ ఏనుబాముల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు పబ్లిక్ క్లబ్ మాజీ సభ్యులు గుజ్జేటి లింగారెడ్డి 80. అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి లింగారెడ్డి మృత దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. లింగారెడ్డి సార్ టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు కాకుండా సమాజానికి సైతం సామాజిక పాఠాలు నేర్పారని ఆయన తెలిపారు. నిన్ను రాజకీయ పదవులు అవకాశాలు వచ్చినప్పటికీ లెక్కచేయకుండా సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన గల లింగారెడ్డి సార్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు జూలకంటి జీవన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,గంపల సుందర్, మట్టపల్లి గురువయ్య, లింగయ్య, తిప్పిరెడ్డి ఉపేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి వెంకట్ రెడ్డి, గుజ్జేటి కాంత రెడ్డి, మల్లారెడ్డి, బొల్ల లక్ష్మా రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.