రోడ్డుమీద ప్రైవేటు పాల వ్యాపారస్తులు.

Jun 18, 2026 - 15:34
 0  26
రోడ్డుమీద ప్రైవేటు పాల వ్యాపారస్తులు.
రోడ్డుమీద ప్రైవేటు పాల వ్యాపారస్తులు.

 జోగులాంబ గద్వాల 18 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని గద్వాల భీంనగర్ రోడ్డులో ఇలా రోడ్డు పైన పాలడబ్బాలు, ప్లెక్సీ బోర్డులు పెడితే స్కూల్ బస్సులు, ఇతర వాహనాలతో రోడ్డు ప్రమాదాలు జరుగవచ్చు. భీంనగర్ లో చాల స్కూల్ ఉన్నాయి. స్కూల్ పిల్లల కూడా ప్రమాదాలు జరుగవచ్చు. షాపు ఓనర్లు ఇలా రోడ్డును కబ్జా చేసుకుంటే... మీరు అక్రమణలు తొలగించి ఏమి లాభం దయచేసి ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించాలి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు ట్రాఫిక్ పోలీస్ వారిని కోరుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాఫిక్ అధికారులను పట్టణ ప్రజలు జిల్లాలోని వివిధ మండల ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333