రైతు భరోసాలో కొత్త పట్టాదారులకూ అవకాశం
- ఈ నెల 15వ తేదీ వరకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
???? జూన్ 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల కానున్న నేపథ్యంలో, కొత్త పట్టాదారులు తమ పేర్లు నమోదు చేసుకుంటే సాయం పొందే అవకాశం ఉంది.
???? కొత్త పట్టాదారులు తమ పరిధిలోని ఏఈవో (AEO) లేదా ఎంఏవో (MAO) కు దరఖాస్తు సమర్పించాలని వ్యవసాయ శాఖ సూచించింది.