రావెళ్ల నరసింహయ్య" చిత్రపటానికి నివాళులర్పిస్తున్న "ఎర్నేని

రావెళ్ళ నరసింహయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎర్నేని
రేవూరి గ్రామానికి చెందిన రావెళ్ల నరసింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఈరోజు వారి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు ప్రమర్శించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో వారి వెంట సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు రావెళ్ల సీతారామయ్య రావెళ్ల కృష్ణారావు వేమూరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు