యువత చెడు వ్యసనాలకు బానిసకవద్దు
ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించండి
గంజాయి మత్తు పదార్ధాలకు బలికావద్దు
జిల్లా సారథి ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమాలు
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ధరూర్.
మండలం:-
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు DPRO ఆరిఫ్ ఉద్దీన్ సారథ్యంలో మార్ల బీడు గ్రామం లో ప్రజలకు యువకులకు ఆట పాటలతో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజంలో యువత పాత్ర ఎంతో కీలకమైనది కావున యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా ప్రభుత్వ కళాకారుల అధ్యక్షులు రాహుల్ .హజరత్.భూపతి.కేశవులు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు