మే 20వ తేదిన దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్

May 15, 2026 - 18:57
 0  1
మే 20వ తేదిన దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్

 ఆన్లైన్ ఫార్మసీల ధోరణికి నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ కు AIOCD పిలుపునిచ్చింది....

సుమారు 12.40 లక్షల దుకాణాలు మూతబడనున్నాయి.....

నిబంధనలకు విరుద్ధంగా,ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం,భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారుల పొట్ట కొట్టడాన్ని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.....

ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని వారి డిమాండ్......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333