మాలల సింహ గర్జన సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ బోడ బాబురావు 

Nov 24, 2024 - 20:55
Nov 24, 2024 - 21:04
 0  33
మాలల సింహ గర్జన సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ బోడ బాబురావు 

అడ్డగూడూరు 24 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మాల మహానాడు అధికార ప్రతినిధి బోడ బాబురావు అడ్డగూడూరులో వాల్ పోస్టర్లను ఆవిష్కరించరు దళిత రత్న అవార్డు గ్రహీత బోడ బాబురావు గ్రామపెద్దలు కుల పెద్దలు మాల నాయకులు పాల్గొన్నారు.డిసెంబర్ 1న హైదరాబాద్ లో జరిగే మాలల సింహ గర్జన విజయవంతం చెయ్యాలి మాలలు అంటే మంచికి వీరత్వానికి ,మేద సంపతకి ప్రతీక,అలాంటి మాలల మహోన్నతమైనా చరిత్ర జరుగుతున్న అన్యాయాన్ని ,అరాచకాలని అలాగే మాలల పై చేస్తున్న విమర్శలు మాలలు అంటే గిట్టని వాళ్ళు అసూయతో రగిలేవాళ్ళు ఈ రాష్టంలో మాలల జనాభా తక్కువ ఉందని,మాలలు ఐఖ్యత లేదని దుస్ప్రచారం చేసి,మాలలకు దక్కకుండా చెసి అణిచివేయాలని చూస్తున్నారు. ఇది మన మాలల అస్థిత్వాన్నికి ఉనికికి ప్రమాదం వాటిల్లుతుంది కావున డిసెంబర్ 1న మాలల సింహ గర్జను జయప్రదం చెయాలి మాలల ఐక్యాతను కాపాడాలి మాలలు ఏకమై కార్యక్రమాని జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.జక్కుల యాదగిరి పట్టేటి యాదగిరి,బోడ ముత్తయ్య,జక్కుల భాగ్యరావు,పట్టేటి యాదగిరి,ఏసుదాసు,శ్రీను, రాజారావు,ఇమాన్యులు,శ్రీను ఎలిజాల కిష్టయ్య,ప్రకాశం,మేకల యాదగిరి,కురుమిళ్ళ భూషణం, సామేలు,స్వామి,దాసు  తదితరులు పాల్గొన్నారు.