మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ డాక్టర్ రమ్య
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ జె. రమ్య మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ గురించి మండల వైద్యధికారి డాక్టర్ రమ్య వివరించినారు మదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటాలపై క్రియ శీల భాగస్వాములు అవుతావని డ్రగ్స్ జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వారిపై సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజాన్ని లక్ష్యంగా సాగుతూ సంకల్పము లో భాగస్వామి అవుతావని దుమ పానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉండాలని క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని డాక్టర్ రమ్య కోరినారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మాణిక్య ఎఓ హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్ శ్రీనివాస్ ఆశ వర్కర్స్త త దితరులు పాల్గొన్నారు