మాజీ శాసనసభ్యులు రేగాను అభినందించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నేత రాకేష్ రెడ్డి
తెలంగాణవార్త ఏప్రిల్ 9 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టిన రోజు సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి భగవంతుని శుభాశీస్సులతో ప్రజా దీవెనలతో పార్టీ అధినేతల అనుగ్రహంతో ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనివారు మనసారా ఆకాంక్షిస్తూ శ్రీ రేగా. కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎండ్