భూపతి మల్సూరమ్మకు రిపోర్టర్లు ఘానా నివాళులు అర్పించారు

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ : మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ భూపతి రాములు మాతృమూర్తి భూపతి మల్సూరమ్మ(87) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం సమయంలో తుది శ్వాస విడిచారు సాయంత్రం గట్టికల్లు లో వారి అంత్యక్రియలు నిర్వహించారు.