బ్రాహ్మణునికి సహాయం చేసిన దేవుడు  ఆదుకున్న డాక్టర్ సునిల్ కుమార్ 

Oct 18, 2024 - 19:46
 0  1
బ్రాహ్మణునికి సహాయం చేసిన దేవుడు   ఆదుకున్న డాక్టర్ సునిల్ కుమార్ 

ఆపదలో పేద బ్రాహ్మణరాలు వార్తను సోషల్ మీడియా చూసిన జిల్లా కేంద్రం జ్యోతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించి 10వేల రూపాయలను ఆమె కుమారుడు వంశీ కృష్ణమాచార్యులకు శుక్రవారం జిల్లా కేంద్రంలో అందించారు. దేవునికి సేవ చేసే పేద బ్రాహ్మణునికి, మానవ సేవ చేసే నారాయణుడు డాక్టర్ సునీల్ కుమార్ ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని బంధువులు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333