బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అలంపూర్ న్యాయమూర్తి

Aug 1, 2026 - 22:04
 0  2
బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అలంపూర్ న్యాయమూర్తి

 జోగులాంబ గద్వాల ఒకటి ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : * ఎర్రవల్లి. మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అలంపూర్ సివిల్ కోర్ట్ జడ్జ్ నితిన్ తేజ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
* ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు సందీప్ వాల్మీకి పూజారులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చన నిర్వహించి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333