బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కోరి నర్సింహులు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని 26 వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కోరి లక్ష్మి భర్త *బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోరి నర్సింహులు . ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వారి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ మంచి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని . బిఆర్ఎస్ పార్టీకి ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . తదితరులు పాల్గొన్నారు..