బస్సు లో నుంచి కింద పడి వ్యక్తి.. మృతి

May 24, 2026 - 20:46
 0  0
బస్సు లో నుంచి కింద పడి  వ్యక్తి.. మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి మండల పరిధిలోని నేమ్మికల్ గ్రామం లో వ్యక్తి మృతి చెందిన ఘటన పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన బిక్కి పరమేష్ వయస్సు( 47) సూర్యాపేట నుండి పాతర్ల పహాడ్ కు వెళ్ళేందుకు బస్సు ఎక్కినాడు ఇతడు ప్రయానిస్తున్న బస్సు సడన్ గా డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ ఉండడంతో నిమ్మికల్ సమీపంలో బ్రేక్ వేసినాడు బ్రేక్ వేయడంతో అందులో ప్రయాణిస్తున్న బిక్కి పరమేశ్ (47) జారిపడి అక్కడికక్కడే మృతి. చెందినడు మృతుడికి భార్య గతములోని అనారోగ్యం తో మృతి చెందినది మృతుడికి కుమారుడు కుమార్తె ఉన్నారు