బంగార్రాజు ఆధ్వర్యంలో మాన్ కి బాత్ వీక్షణ

తిరుమలగిరి 26 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో తిరుమలగిరి మండలం రూరల్ ప్రెసిడెంట్ వేల్పుల బంగార్రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మన్ కి బాత్ కార్యక్రమం వీక్షించటం జరిగింది. ముక్య అతిధిగా సూర్యాపేట జిల్లా మాన్ కి బాత్ ఇంచార్జి వొంగవేటి శ్రీనివాస్ రావటం జరిగింది. ఈ కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా కౌన్సిల్ సభ్యుడు నీరటి మల్లేష్, తిరుమలగిరి మండల మన్ కి బాత్ కో ఆర్డినేటర్ మరియు 305 బూత్ అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్, గ్రామ మహిళా మోర్చా వేల్పుల మాధవి, సీనియర్ నాయకులు గొలుసుల కొండయ్య, గొడుగు సోమేష్, హరీష్, వేణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.