పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం హైదరాబాద్–మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో, సింగిరెడ్డి మీన్ రెడ్డి(32) అనే వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నేపధ్యంలో పోలీసులు తనతో సరిగ్గా వ్యవహరించలేదని మనస్తాపంతో, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మీన్ రెడ్డి ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్టు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 120 రీడింగ్ నమోదైనట్టు చెబుతున్న పోలీసులు