పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కలివేరు గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం
*పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కలివేరు గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం*
చర్ల తెలంగాణ వార్త ప్రతినిధి జూన్ 24:- చర్ల మండలం కలవేరు పోడు భూములకు పట్టాలివ్వాలని కలివేరులో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకి ప్రజా ప్రతినిధులు మండల పరిషత్ అధికారులు పారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు రెవిన్యూ అధికారులు పొడుభూముల కమిటీ సభ్యులు ప్రజలు అందరూ హాజర్ కావాలని, ఈ సందర్భంగా POW ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క, కలివేరు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి తో మాట్లాడుతూ 28వ తారీకు శుక్రవారం నాడు గ్రామసభ నిర్వహిస్తాము అని దీనికి అందరిని కూర్చోబెట్టాలని లింగాల కాలనీ గ్రామస్తులతో వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఇర్ప సమ్మక్క మాట్లాడుతూ 1980లో బట్టుగూడెం గ్రామంలో పోడుకొట్టుకొని సాగు చేసుకుని అనేక రకాల పంటలు వేసుకొని సాగులో ఉన్నారు పోలీసు దాడులను ఫారెస్ట్ దాడులను ఎదుర్కొని కేసులపాలై కేసు కాయితాలు ఐటీడీఏ నుంచి వచ్చిన నోటీసులు తీసుకోని కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కయి వేరే వారికి పట్టాలు చేశారు అయినా కొంత భూమి ఉన్నది ఆ భూమిలో లింగాల కాలనీ గ్రామస్తులు గత 20 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు ఈ సాగులో ఉన్న భూమిని గ్రామసభ నిర్వహించి అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులు సమక్షంలో ప్రజల సమక్షంలో ఇరువురి చుట్టుపక్కల ఊర్లను ఎంక్వయిరీ జెసి ఆ భూమిలో ఎవరికైతే అధికారం ఉన్నదో హక్కు ఉన్నదో హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఇర్పదుర్గ బుర్ర సమ్మక్క కళ్ళు రాజలక్ష్మి బుర్ర సీతమ్మ మడకం కనకమ్మ కల్లూరు నాగమణి కాక సావిత్రి కనితి రాజమ్మ కల్లూరు జయ ఇరుప వీరమ్మ సబ్కా నాగలక్ష్మి ఇరుప సుమలత పోడియం సుజాత కల్లూరి భవాని మడకం పెద్ద కనక కురసం జ్యోతి అలవాల రమణ అలవాల సత్యమ్మ రామలక్ష్మి బోర్ర దుర్గా ఇరుప రుక్విని ఇరుప కారం శ్రీదేవి సాయం కమల వెల్కమ్ పార్వతి కనితి రమ్య పోడియం బాయమ్మ పోడియం సమ్మక్క కల్లూరు పావని పోలిపోయిన సుజాత కల్లూరు అనిత అలవాల విజయలక్ష్మి అలవాల కౌసల్య రవీంద్ర పోడియం కిరణ్ కల్లూరి రాజు అలవాల రమేష్ బొర్రా విజయరావు బొర్రా రమేష్ కాక లక్ష్మీనరసు కల్లూరు రాము ఇరుప వెంకటేశు కురుస్వామి శివ అలవాల సాంబ ఇర్ఫా నారాయణ ఇరుప బాలరాజు తదితరులు పాల్గొన్నారు