పాలమూరులో కాంగ్రెస్, BRS లకు ఝలక్..

బిజెపిలో చేరిన దొడ్లోని పల్లికి చెందిన 100 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు
వార్డ్ నెంబర్ 17 శక్తి కేంద్రం ఇంచార్జి రమేష్, ముఖ్య నాయకులు యాదగిరి, కృష్ణ, శ్రీనివాస్ సమక్షంలో లో చేరికలు
- కాషాయ కండువా కప్పి సాధారంగా స్వాగతం పలికిన మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ.లోక్ సభ ఎన్నికల వేళ పాలమూరులో బిజెపి బలం పుంజుకుంటోంది. తాజాగా శుక్రవారం దొడ్లోనిపల్లికి చెందిన సుమారు 100 మంది ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన, వారు ప్రవేశపెట్టిన పథకాలు, వికసిత్ భారత్ లక్ష్య సాధన పట్ల ఆకర్షతులై బిజెపిలో చేరారు.
డీకే అరుణమ్మ ఆద్వర్యంలో చేరిన వారిలో..
బిజెపిలో చేరిన వారిలో మహబూబ్ నగర్ దొడ్డలోని పల్లి, కోయ నగర్, తిమ్మసాని పల్లిలోని బిఆర్ఎస్ పార్టీకీ చెందిన సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు ఉన్నారు.
అరుణమ్మ కామెంట్స్
అరు నూరైనా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
దేశ వ్యాప్తంగా..400 సీట్లు ఖాయం.. అందులో పాలమూరు పక్కా ఉంటుంది
మీఅందరి చేరిక నాలో ఆత్మస్థైర్యాన్ని నింపింది
ఈ దేశంలో కోసం ఏదైనా చేసేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారు
కాంగ్రెస్ లా మోదీ అమలుకు నొచని హామీలు ఇవ్వలేదు, ఇవ్వొద్దన్నాడు
దేశం కోసం ధర్మం కోసం
ఈ దేశంలో కోసం పని చేయాలి
దేశ ప్రజలను మోసం చేసే ఉద్దేశ్యం లేదు
ఈ దేశం ప్రజలందరూ బాగుండాలని కోరుకునే నాయకుడు మోదీ
ప్రపంచం అంతా మనవైపు చూసేలా ప్రణాళిక బద్ధమైన పాల అందిస్తున్నాడు మోదీ
కరోనా కష్ట కాలంలో ఈ దేశ ప్రజలను వాక్సిన్ ఇచ్చి ఆడుకున్నది మోడీనే
నిరుపేద మహిళలకు కట్టెల పొయ్యి కష్టాలు తీర్చి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది మోడీనే
12 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చాము
పేదవాళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించింది మోడీనే
ముద్ర లోన్స్, రైతులకు పెట్టుబడి సాయం, విశ్వకర్మ కింద 18 రకాల రంగాలకు రుణాలు ఇస్తున్నాం
ఈ దేశంలో నరేంద్ర మోదికి పోటీ లేనే లేదు
మోదీ నాయకత్వాన్ని బలపరిచిన మీ అందరికి ధన్యవాదాలు
రైల్వే అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం చేయిస్తాను , ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా.. అరుణమ్మ అంటేనే అందరి నేత