పలు మటన్ దుకాణాల పై సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

హైదరాబాద్ - మంగళహాట్ పోలీస్టేషన్ పరిధిలో ఏ టు జెడ్ మేకల,గొర్రె మాంసం దుకాణంలో అక్రమంగా నిల్వవుంచిన మాంసం
అధిక మాంసం నిల్వవుంచడంతో దుర్వాసన చెందిన మాంసం.. హోల్ సేల్ పేరిట పలు హోటల్స్, పెళ్లిళ్లు శుభకార్యాలకు సప్లై చేస్తున్న మొహమ్మద్ ఆఫ్రోజ్ అనే వ్యక్తి
మొహమ్మద్ ఆఫ్రోజ్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
8లక్షల విలువైన 12 కింటాల మాంసం స్వాధీనం చేసుకున్న పోలీసులు
అక్రమంగా నిల్వవుంచిన పాయ, బేజా, తలకాయ, లివర్, కిడ్నీ లాంటి పలు అవయవాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు