పలు గ్రామాలలో మహిళా శక్తి భువన నిర్మాణం.. శంకుస్థాపన

ఎమ్మెల్యే మందుల సామేల్

Mar 1, 2026 - 19:42
Mar 1, 2026 - 19:43
 0  0
పలు గ్రామాలలో మహిళా శక్తి భువన నిర్మాణం.. శంకుస్థాపన

అడ్డగూడూరు1 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో మహిళా శక్తి భవన్,సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా హాజరైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు వెల్దేవి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ సమస్యల గురించి మరికొంత అభివృద్ధి కోసం మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో వెల్దేవి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు జోజి,వ్యవసాయ బ్యాంక్ చైర్మన్ నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చెడ చంద్రయ్య,కంచనపల్లి సర్పంచ్ చెడ అంబేద్కర్, రాష్ట్ర నాయకులు రొడ్డ మల్లేష్,గ్రామ ఉపసర్పంచ్ రొడ్డ ఎల్లమ్మ,మాజీ డైరెక్టర్ వార్డ్ నెంబర్ బోడ యాదగిరి,పిల్లి చిన్న సోమయ్య,గ్రామశాఖ అధ్యక్షులు మంటిపల్లి గంగయ్య,సీనియర్ నాయకులు రాచకొండ శ్రీను,దామర పిచ్చయ్య, నిమ్మల సత్తయ్య,కడియం చంద్రమౌళి,బాసాని వెంకన్న,గ్రామ వార్డు నెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.