మాదిగ అమరవీరులను స్మరించుకున్న మండల నాయకులు
అడ్డగూడూరు 1 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో యస్సీ, వర్గీకరణ కోసం అమరవీరులైనా మాధిగ అమరవీరుల సంస్మరణ ధినోత్సవం సందర్బంగా ఎమ్మార్పీఎస్ సంఘం తరుపున అమరవీరులకు నీవాలులు అర్పిచడం జరిగింది.ఈ సందర్బంగా యస్సీ ఉపకులాలొ ఉన్న విద్య, ఉధ్యోగ నియామకాలలో అసమానతలు, అంటరానితనం, నిర్ములనకై ఏర్పడినా ఎమ్మార్పీఎస్ సంఘం వర్గీకరణే ద్యేయంగా 30 ఏళ్ల సూధిర్గ పోరాటం లో అమరుల త్యాగ ఫలితమే నేటి వర్గీకరణ అమలు వారి పోరాటాన్ని స్మరించు కుంటూ వారికి వినమ్ర నివాలులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు,ప్రధాన కార్యదర్శి బాలేంల నరేష్, అధికార ప్రథినిది పనుమటి సతీష్ , మోత్కూర్ మార్కేట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యసాగర్,సంఘం మాజి అధ్యక్షులు గజ్జేల్లి రవి,సంఘ,సబ్యులు నిర్మాల వెంకన్న,గజ్జెల్లి కృష్ణ,బాలెంల బాబు, బోడ పాండు,పనికెర సూర్య,బాలెంల బాబు, బాలెంల మల్లయ్య, చుక్క అంజయ్య, మందుల రాము, గూడేపు నవీన్,గూడెపు ఉమేష్,బోడ ఉత్తరయ్య,తథితరులు పాల్గొన్నారు.