**నేలకొండపల్లి మండలాల్లో పర్యటన చేయనున్న""పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురాం*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :*రేపు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామ్ గారు నేలకొండపల్లి మండలంలో పర్యటన
రేపు అనగా ది. 24.05.2025 శనివారం నాడు నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురామ్ రెడ్డి గారు పర్యటన కార్యక్రమాలు.
ఉదయం 09.00 గంటలకు బుద్దారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ అరేకట్ల గురవయ్య గారి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట మంతి కార్యక్రమం.
ఉదయం 09.30 గంటలకు రాజారంపేట్ సొసైటీ వద్ద రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందజేస్తారు.
ఉదయం 10.00 గంటలకు నేలకొండపల్లి రైతు వేదిక వద్ద అజయ్ తండా, తిరుమలాపురం గ్రామా ఇందిరమ్మ ఇళ్ళా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళా పట్టాలు అందజేస్తారు.
అనంతరం రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందజేస్తారు.
ఉదయం 10.30 గంటలకు గువ్వలగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ లిక్కి వీరబాబు గారి కుమారుడు వివాహ కార్యక్రమం లో పాల్గొంటారు.కావున ఇట్టి కార్యక్రమనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పొంగులేటి శ్రీన్నన్న అభిమానూలు పాల్గొనగలరు.
ఇట్లు
వెన్నపూసల సీతారాములు
చైర్మన్- AMC
*