నెట్టెంపాడు సాగు నీటిని విడుదల చేయాలి

Sep 1, 2026 - 19:53
 0  1
నెట్టెంపాడు సాగు నీటిని విడుదల చేయాలి

 అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

 జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి ;  ఇటిక్యాల. మండలంలో ప్రవహించే నెట్టెంపాడు ప్రాజెక్టు ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేయాలి.అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ నరసింహ రావును కలిసి ఆయన సమస్యలను వివరించారు. షాబాద్,ఉదండాపురం, శనిగపల్లి, పెద్దదిన్నె,చాగాపురం,బుడ్డారెడ్డిపల్లి,తదితర గ్రామాలకు  సాగునీరు అందడం లేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333