నిరుద్యోగ మహిళలకు గొప్ప అవకాశం (నైట్ వాచ్ ఉమెన్) దరఖాస్తులకు ఆహ్వానం

Jul 16, 2026 - 11:25
 0  222
నిరుద్యోగ మహిళలకు గొప్ప అవకాశం (నైట్ వాచ్ ఉమెన్) దరఖాస్తులకు ఆహ్వానం

  తిరుమలగిరి 16 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండల కేంద్రంలోని  అనంతరం మోడల్ స్కూల్ టి జి ఎంఎస్ బాలికల వసతి గృహంలో ఖాళీగా ఉన్న రాత్రి కాపలాదారు నైట్ వాచ్ ఉమెన్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ శాంతయ్య ఓ ప్రకటన ద్వారా తెలిపారు పదవ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం నివాసద్రోపత్రం ఆధార్ కార్డు పాస్పోర్టర్ సైజ్ ఫోటో సంబంధిత జిరాక్స్ పత్రాలను జతచేయాలని తెలిపారు అర్హత కలిగిన మహిళ అభ్యర్థుల ఈనెల 17/7/2026 తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు టి జి ఎంఎస్ బాలికల వసతి గృహ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు పూర్తి సమాచారం కొరకు వసతిగృహం లోని కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి