నగరంలో రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు""44 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు

Apr 23, 2025 - 18:07
Apr 23, 2025 - 19:24
 0  12
నగరంలో రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు""44 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :   ఖమ్మం నగరం లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల విచారణ ప్రక్రియ ప్రారంభం అయింది.. *గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు* గారి ఆదేశానుసారం రాజీవ్ యువ వికాసం కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుల ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తుల విచారణ చేపట్టే ప్రక్రియ ప్రారంభం .అయింది. దానిలో భాగంగా

          *మన 44వ డివిజన్ పరిధిలోని దరఖాస్తుదారులను* ప్రభుత్వ అధికారులు SC, ST, BC , MINORITY నాలుగు విభాగాలుగా దరఖాస్తులను పరిశీలించనున్నారు. మనం ఏ వ్యాపారం పెట్టడానికి దరఖాస్తు చేసుకున్నామో దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. కావున దరఖాస్తుదారులు ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసిన పత్రాలను అనగా

 *కుల సర్టిఫికేటు*

 *రేషన్ కార్డు* 

*ఆధార్ కార్డు* 

 *వికలాంగుల సదరం సర్టిఫికేటు* 

*బ్యాంక్ ఎకౌంట్* వంటి వివరాలు మీ ఇంటి వద్దకు వచ్చిన అధికారులకు చూపించగలరు. 

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం...  

       అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.

మీ

 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు శ్రీ గుడిపూడి జగదీష్

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State